ప్రేమ కవిత్వంలో '8 వసంతాలు'.. టీజర్‌ విడుదల | 8 Vasantalu Movie Teaser 2 Out Now | Sakshi
Sakshi News home page

ప్రేమ కవిత్వంలో '8 వసంతాలు'.. టీజర్‌ విడుదల

Jun 7 2025 3:52 PM | Updated on Jun 7 2025 3:52 PM

8 Vasantalu Movie Teaser 2 Out Now

అందమైన ప్రేమకథతో వస్తున్న చిత్రం '8 వసంతాలు'.. తాజాగా ఈ మూవీ నుంచి రెండో టీజర్‌ను విడుదల చేశారు. మ్యాడ్‌ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న  అనంతిక సానీల్‌కుమార్(Ananthika Sanilkumar) ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి  ఫణింద్ర(Phanindra Narsetti) దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. జూన్‌ 20న ఈ చిత్రం విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement