తరుగు తీస్తే చర్యలు
తరుగు తీయొద్దని చెప్పాం. తరుగు తీస్తే చర్యలు తీసుకుంటాం. ఇకపై కొనుగోలు కేంద్రాలను విజిట్ చేస్తాం. రైతులు కూడా వడ్లను తూర్పార బట్టి తెస్తే బాగుంటుంది.
–మెంచు నగేష్, అదనపు కలెక్టర్, రెవెన్యూ
తూర్పార పట్టినా తరుగు తీస్తుండ్రు
ఈసారి మూడు ట్రాక్టర్ల వడ్లు చేతికొచ్చాయి. వడ్లు ఎగబోయకుంటే తగ్గి పోతుందని చెప్పారు. ఇంత ఎండ కొడుతున్నా కూడా వడ్లను పొల్లు లేకుండా ఎగబోసిన. అయినప్పటికీ బస్తాకు 42 కిలోలు తూకం వేస్తామంటున్నారు.
–లంబాడి సోనీ, వరిగుంతం, మహిళా రైతు
42 కిలోలు కాంటా పెడుతుండ్రు
వడ్లల్లో పొల్లు ఉందని బస్తాకు 42 కిలోలు తూకం వేస్తున్నారు. ఇంత ఎందుకంటే మండలంలో అన్ని సెంటర్లలో ఇదేవిధంగా తూకం జరుగుతుందని, ఇక్కడ కూడా అలాగే తూకం వేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. –లాల్ సింగ్, పీఏసీఎస్ చిన్నఘనాపూర్, రైతు
తరుగు తీస్తే చర్యలు
తరుగు తీస్తే చర్యలు


