మంచిర్యాల | - | Sakshi
Sakshi News home page

మంచిర్యాల

Sep 23 2026 12:07 AM | Updated on Sep 23 2026 12:07 AM

వాతావరణం 8లోu బుధవారం శ్రీ 23 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

7

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డీఎంహెచ్‌వో రాథోడ్‌ నరేందర్‌ సూచించారు. జైపూర్‌ కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసి ఎస్వోకు పలు సూచనలు చేశారు.

నిమజ్జనానికి సర్వం సిద్ధం

జిల్లా వ్యాప్తంగా నేడు గణపతి నిమజ్జనోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 8లోu

సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement