నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

Sep 20 2026 1:39 AM | Updated on Sep 20 2026 1:39 AM

జిల్లాలోని అన్ని స్కానింగ్‌ కేంద్రాలను తనిఖీ చేసేందుకు పీసీపీఎన్‌డీటీ కమిటీతో ఐదు బృందాలను ఏర్పాటు చేశాం. స్కానింగ్‌ నిబంధనలు సక్రమంగా పాటిస్తున్నాయో లేదో పరిశీలించి, వెంటనే వాటిపై చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటాం. అన్ని స్కానింగ్‌ కేంద్రాల నిర్వహణ పరిశీలించడంతోపాటు లింగనిర్ధారణ చేసినట్లుగా ఏ స్కానింగ్‌ కేంద్రం వ్యవహరించినా చట్టం ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.

– డాక్టర్‌ నరేందర్‌రాథోడ్‌, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, మంచిర్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement