రెండోరోజు కొనసాగిన సంకీర్తన వారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

రెండోరోజు కొనసాగిన సంకీర్తన వారోత్సవాలు

Oct 25 2026 1:35 AM | Updated on Oct 25 2026 1:35 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: శ్రీఅన్నమయ్య వాణి లలిత సంగీత విద్యాలయం వ్యవస్థాపకుడు గద్వాల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం పద్మావతీకాలనీలోని గాయత్రి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహిస్తున్న శ్రీవనమాలి పాదపద కవితా తాతా సంకీర్తనా షష్టమ వారోత్సవాలు ఆదివారం రెండో రోజుకు చేరాయి. కార్యక్రమంలో శ్రీనివాస్‌ కుమార్‌, సామవేదం వెంకటమురళీకృష్ణ, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. శ్రీవనమాలి పాదపద కవితా తాతా సంకీర్తనా వారోత్సవాలు నిర్వహిస్తుండడం అభినందనీయం అన్నారు. అనంతరం గద్వాల చంద్రశేఖరరావు ఆలపించిన సంకీర్తనా కచేరీ అలరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement