మృతుల కుటుంబాలను బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఇతర మండల నాయకులు పరామర్శించారు. మాజీ సర్పంచ్ జమునాబాయి, ఆమె భర్త లింభ్యానాయక్ అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. మాజీ జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, కాంగ్రెస్ నాయకులు దుశ్యంత్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, నర్సింహులు, ప్రతాప్ తదితరులు కుటుంబాలను పరామర్శించి సంతాపం తెలిపారు.
నివాళులర్పిస్తున్న అర్పిస్తున్న
బీఆర్‌ఎస్ నాయకులు


