వివాహానికి వెళ్తుండగా విషాదం | - | Sakshi
Sakshi News home page

వివాహానికి వెళ్తుండగా విషాదం

Sep 8 2026 1:53 AM | Updated on Sep 8 2026 1:53 AM

వివాహానికి వెళ్తుండగా విషాదం

మృతుడు హరీశ్‌గౌడ్‌ హైదరాబాద్‌లో కారు మెకా నిక్‌గా పనిచేస్తున్నారు. ఆ దివారం రాత్రి భార్య క ల్యాణితో కలిసి బంధువు ల వివాహానికి హాజరయ్యే ందుకు ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని డివిజన్‌ బుర్కుంట గ్రామంలోని స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలో జరిగిన ప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కల్యాణికి స్వల్ప గాయాలు కావడంతో 108 వాహనంలో మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

పెస్టిసైడ్‌ మందుల లోడ్‌తో వెళుతూ..

మరో మృతుడు శేఖర్‌ అడ్డాకుల మండల కేంద్రానికి చెందినవాడు. హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆయ న హైదరాబాద్‌ నుంచి కర్నూలుకు పెస్టిసైడ్‌ మందుల లోడ్‌తో వెళ్తు న్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగయ్య వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement