ముక్కోటి దండాలు
లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామివారినిపల్లకీలో ఊరేగిస్తున్న భక్తులు
పిల్లలమర్రి రోడ్డు వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బారులుతీరిన భక్తులు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లాలో అన్ని వైష్ణవ దేవాలయాలు జనంతో పోటెత్తారు. ఉత్తరద్వారం నుంచి వెళ్లి ఆ కోనేటిరాయుడిని దర్శించుకుని పులకించిపోయారు. పిల్లలమర్రిలోని శ్రీలక్ష్మివేంకటేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనానికి అనుమతించారు. సింహగిరి శ్రీలక్ష్మినృసింహస్వామి దేవాలయం, టీడీ గుట్ట తిరుమలనాథ దేవాలయం, జడ్చర్లలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, గంగాపూర్‌లోని చెన్నకేశవస్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు వేకువజాము నుంచే క్యూలో నిల్చున్నారు. మన్యంకొండ, శ్రీకురుమూర్తిస్వామి ఆలయాలకు వేలాదిమంది తరలివచ్చి ‘ముక్కోటి’ దండాలతో స్వామివారిని దర్శించుకున్నారు.
– వివరాలు 8, 9లో..
ముక్కోటి దండాలు
ముక్కోటి దండాలు
ముక్కోటి దండాలు
ముక్కోటి దండాలు


