శనివారం శ్రీ 26 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 26 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Sep 26 2026 1:20 AM | Updated on Sep 26 2026 1:20 AM

న్యూస్‌రీల్‌

ప్రతీ తల్లిదండ్రికి తమ కూతుళ్లతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అల్లారుముద్దుగా పెంచిన కూతురు ఉన్నతస్థానానికి ఎదిగితే ఆ విజయం చూసి మురిసిపోవడంలో ఉన్న ఆనందం మరెక్కడా ఉండదు. కూతురితో గడిపిన ప్రతీ విషయం ఓ తీపి జ్ఞాపకం. మీకూ అలాంటి తీపి జ్ఞాపకాలు, మీ కూతురు గొప్పతనం గురించి డాటర్స్‌ డే (కూతురు దినోత్సవం) సందర్భంగా ‘సాక్షి’తో పంచుకోండి. దీంతోపాటు తల్లిదండ్రి తమ కూతురుతో దిగిన సెల్ఫీఫొటో, మీ పేరు, ప్రాంతం వివరాలను ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4గంటల్లోగా కింది వాట్సాప్‌ నంబర్‌కు పంపండి. వచ్చిన వాటిని స్క్రూటినీ చేసి 27వ తేదీ పత్రికలో ప్రచురిస్తాం.

నియామకాల్లో

అవకతవకలు!

సాక్షి, మహబూబాబాద్‌: వైద్యారోగ్యశాఖలో మూడేళ్లక్రితం చేపట్టిన ఎంఎల్‌హెచ్‌పీ నియామకాల్లో అనేక అవకతవకలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. తనకు అన్యాయం జరిగిందని ఓ నిరుద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో రాష్ట్రస్థాయి అధికారులు స్పందించి పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించడం, విచారణ మొదలు పెట్టడంతో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి.

మీరు పంపాల్సిన వాట్సాప్‌ నంబర్‌ : 89852 34556

కనీస అర్హత లేకపోయినా ఎంఎల్‌హెచ్‌పీ ఉద్యోగాలు

మెరిట్‌ అభ్యర్థులను పక్కన పెట్టి ఎంపిక

కొనసాగుతున్న డిపార్టుమెంట్‌ విచారణ

బయటపడుతున్న విస్తుపోయే నిజాలు

మొదటి దశ విచారణ పూర్తి..

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జిల్లాలో 140 సబ్‌సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లలో పనిచేసేందుకు మిడ్‌లెవల్‌ నర్సింగ్‌ ప్రొవైడర్స్‌ను నియమించారు. వీరి నియామకం కోసం జీఎన్‌ఎం నుంచి ఎంబీబీఎస్‌ వరకు విద్యార్హతలు పేర్కొన్నారు. ఇందుకోసం మొత్తం 500లకు పైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే నియామకం పూర్తయిన తర్వాత 28 మంది వేరే ఉద్యోగాలు రావడంతో వెళ్లిపోయారు. మిగిలిన 112 మంది ఎంఎల్‌హెచ్‌పీల సర్టిఫికెట్లను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement