– వివరాలు 8లోu
మరిపెడలో నూతన కోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్న హైకోర్టు జడ్జి జస్టిస్ ఈవీ వేణుగోపాల్, చిత్రంలో న్యాయమూర్తులు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు, జస్టిస్ బీఆర్ మధుసూదన్ రావు, జిల్లా జడ్జి మురళీమోహన్
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈ.వి.వేణుగోపాల్ మరిపెడలో నూతన సివిల్ కోర్టు ప్రారంభం
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో నూతన జూనియర్ సివిల్ జడ్జి–కమ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు భవనాన్ని శనివారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ ఎన్.రాజేశ్వర్‌రావు, జస్టిస్ బి.ఆర్.మధుసూదన్‌రావు ప్రారంభించారు. ప్రజలకు న్యాయవ్యవస్థను మరింత చేరువ చేయడంతోపాటు పెండింగ్ కేసులు పరిష్కారంలో వేగం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. – మరిపెడ/మరిపెడ రూరల్


