న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
హెల్మెట్
ఎంట్రీ
జిల్లాలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి కానుంది. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కాగా, మహబూబాబాద్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లోకి హెల్మెట్ ధరించకుండా వచ్చే ద్విచక్ర వాహనదారులను అనుమతించలేదు.
– సాక్షి స్టాఫ్‌ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్


