ఆరో రోజు ఆదాయం రూ. 80,81,935
హన్మకొండ కల్చరల్: హనుమకొండ లష్కర్‌బజార్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న మేడారం మహాజాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆరో రోజు మంగళవారం 40 హుండీలు లెక్కించగా రూ. 80,81,935 ఆదాయం సమకూరిందని మేడారం ఈఓ వీరస్వామి వెల్లడించారు. ఇప్పటి వరకు 828 హుండీలు లెక్కించగా మొత్తం రూ. 12,64,67,051 ఆదాయం వచ్చిందని ఈఓ వీరస్వామి తెలిపారు.
మేడారం మహాజాతర
40 హుండీలు లెక్కింపు


