ముగిసిన ప్రచారం
● మొదటి విడత జీపీ ఎన్నికల ప్రచారానికి తెర
● గ్రామాల్లో ప్రలోభాల ఎర
● నేటిరాత్రి అన్ని పార్టీలకు కీలకం
అన్ని పార్టీలకు కీలకం..
మొదటి విడత గ్రామ పంచాతీ ఎన్నికల ఫలితాల ప్రభావం మిగిలిన పంచాయతీలపై పడే అవకాశం ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు మొదటి విడత ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈ ఎన్నికలు ముఖ్యంగా మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లో జరగనుండడంతో.. అక్కడి ప్రజాప్రతినిధులకు తమ మద్దతుదారులను గెలిపించడం సవాల్‌గా మారింది. ఇందుకోసం ఎమ్మెల్యే మురళీ నాయక్, సీనియర్ నాయకులు భరత్ చందర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో ఉన్నారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎంపీ మాలోత్ కవిత తమ మద్దతుదారుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు.
ప్రలోభాల పర్వం..
ముగిసిన ప్రచారం
ముగిసిన ప్రచారం


