భార్యను చంపిన భర్త | - | Sakshi
Sakshi News home page

భార్యను చంపిన భర్త

Mar 11 2026 8:54 AM | Updated on Mar 11 2026 8:54 AM

భార్యను చంపిన భర్త

వరంగల్‌ : దంపతుల మధ్య జరిగిన వాగ్వాదంతో కోపోద్రెకుడైన భర్త.. భార్యను చంపాడు. ఈ ఘటన వరంగల్‌ 14వ డివిజన్‌ ఎస్‌ఆర్‌నగర్‌లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన అబ్బరబోయిన, రాజు, అనిత(40) దంపతులు. ఈ క్రమంలో సోమవారం అనిత తన చిన్నాన్న కర్మకు వెళ్లి ఇంటికొ చ్చింది. ఈ సమయంలో దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రెకుడైన రాజు రోకలితో అనిత తలపై బాదడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు గమనించి ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెంంది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఎస్‌ఆర్‌నగర్‌లో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement