ఆశించినమేర పనులు జరగలేదు
మూడు షిప్టుల్లో పుష్కరాల పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని దేవాదాయశాఖ కమిషనర్ వెంకట్‌రావు అన్నారు.
– 10లోu
సమస్యల ఏకరువు..
రైతులు తమ సమస్యలను శాస్త్రవేత్తలకు తెలియజేస్తున్నారు. మట్టి పరీక్షలు తరచూ చేయడం లేదని, వ్యవసాయం చేయాలంటే సబ్సిడీపై యంత్రాలు ఇప్పించాలని కొందరు రైతులు కోరారు. అదేవిధంగా పచ్చిరొట్ట, జీలుగు, పెసర వంటి విత్తనాల సరఫరాలో జాప్యం చేయవద్దని కోరారు. మిర్చిలో పేనుబంక, నల్లతామెర పురుగు, పత్తిలో గులాబీ రంగు పురుగు, మొక్కజొన్నలో ఎండుతెగులు నివారణకు మార్గం చూపాలని కోరారు.


