మాలీవుడ్ నుంచి మరో సెన్సేషన్ బ్యూటీ హాట్ టాపిక్‌గా మారింది
క్రిస్మస్‌కు రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది సర్వం మాయ చిత్రం
దాదాపు 10 ఏళ్లకు నివీన్ పౌలీ ఈ చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు
హారర్–కామెడీ–ఫాంటసీ జానర్‌లో దర్శకుడు అఖిల్ సత్యన్ సర్వం మాయను తెరకెక్కించాడు
ఇందులో మాయా మాథ్యూ మంజూరన్ /డెలూలుగా రియా షిబు చేసిన నటనకు ఆడియొన్స్ ఫిదా అవుతున్నారు
ఏళ్ల వయసులో.. అది డెబ్యూలో నేచురల్ & సెటిల్ట్ యాక్టింగ్, బ్యూటీఫుల్ స్క్రీన్ ప్రజెన్స్.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారును ఆకట్టుకుంటోంది రియా
రియా షిబు(Riya Shibu) కేవలం నటి మాత్రమే కాదు.. ఇండియాలోనే యంగెస్ట్ ప్రొడ్యూసర్ కూడా
ఏళ్ల వయసులో.. విజయ్ సేతుపతి, విక్రాంత్ మస్సె లీడ్ రోల్ చేసిన ముంబైకార్(మానగరం హిందీ రీమేక్)తో నిర్మాతగా మారింది
చియాన్ విక్రమ్ నటించిన వీరా ధీరా సూరన్‌కు రియానే ప్రొడ్యూసర్
ప్రముఖ నిర్మాత షిబూ థామీన్స్ ఈ రియా షిబు తండ్రి
ప్రదీప్ రంగనాథ్ ‘డ్యూడ్’ సినిమాలో మమితా బైజుకు బాయ్‌ఫ్రెండ్‌గా నటించిన హ్రిదూ హరన్.. రియా సోదరుడు
సర్వం మాయ సూపర్ సక్సెస్‌తో.. ఈ డెలూల్ క్వీన్‌కి సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ పెరుగుతోంది
ఓటీటీతోనూ రియా షిబు తెలుగు ప్రేక్షకులను పలకరించే చాన్స్ ఉంది


