
ప్రణయ్‌కుమార్‌ను ఓపెన్ టాప్ వాహనంలో ఊరేగిస్తున్న గ్రామస్తులు
యూపీఎస్సీ ర్యాంకర్ ప్రణయ్‌కుమార్
‘పౌరులకు వైద్యం, విద్య, తాగునీరు, రహదారుల వంటి మౌలిక వసతుల కల్పన, పేదరికం నిర్మూలన కోసం కృషి చేసేందుకే ఐఏఎస్ కావాలనుకున్నా’ అని యూపీఎస్సీ ఆల్ ఇండియా 554వ ర్యాంకర్ కొయ్యడ ప్రణయ్‌కుమార్ అన్నారు. బుధవారం స్వగ్రామమైన రఘునాథపల్లికి తన తల్లిదండ్రులు లక్ష్మి, ప్రభాకర్‌తో వచ్చిన ప్రణయ్‌కుమార్‌ను గ్రామపెద్దలు ఓపెన్‌టాప్ జీప్‌పై ఊరేగించి ఘన స్వాగతం పలికారు.
– రఘునాథపల్లి
..అందుకే ఐఏఎస్ కావాలనుకున్నా
– 8లోu