● రెండున్నర నెలలుగా
జాడలేని వర్షాలు
● దాదాపు అన్ని పంటల్లో
దిగుబడులు జీరో
● ఉమ్మడి జిల్లాలో రూ.2500 కోట్ల
పెట్టుబడి మట్టిపాలు
● కర్నూలు జిల్లాలో 43 శాతం,
నంద్యాల జిల్లాలో 43.1 శాతం
లోటు వర్షపాతం
● ప్రత్యామ్నాయ పంటలకు
అవకాశం లేనట్లే..
పాణ్యం మండలం కొణిదేడులో
నీరు లేక నెర్రలిచ్చిన వరి పొలం
కర్నూలు జిల్లాలో 3,44,171 హెక్టార్లలో
పంటలు సాగు చేయగా..
హెక్టారుకు రూ.50 వేల ప్రకారం
రూ.1,720 కోట్ల పెట్టుబడి నష్టం జరిగింది.
నంద్యాల జిల్లాలో 1,55,477 హెక్టార్లలో పంటలు సాగు చేయగా..
కేవలం పెట్టుబడి రూపంలోనే
రూ.773 కోట్లు మట్టిపాలయింది.


