చివరి ప్రయత్నంగా మోకీలు మార్పిడి | - | Sakshi
Sakshi News home page

చివరి ప్రయత్నంగా మోకీలు మార్పిడి

Aug 4 2026 1:29 AM | Updated on Aug 4 2026 1:29 AM

చివరి ప్రయత్నంగా మోకీలు మార్పిడి

ఇటీవల మోకీలు నొప్పులతో వచ్చేవారు అధికమయ్యారు. ముందుగా కీళ్ల నొప్పులు ఎందుకు వచ్చాయో చూస్తాం. వారికి రుమటాయిడ్‌, థైరాయిడ్‌ వంటి సమస్యలుంటే సంబంధిత వైద్యులకు రెఫర్‌ చేస్తాం. ఆస్టియో ఆర్థరైటిస్‌ (కీళ్ల అరుగుదల) ఉంటే మందులు ఇవ్వడంతో పాటు ఆహార నియమాలు, వ్యాయామాలు, ఫిజియోథెరపీ సూచిస్తాం. మోకీలు అరుగుదల నాలగవ దశలో ఉంటే మోకీలు మార్పిడి ఆపరేషన్‌ చేస్తాం. – డాక్టర్‌ ఎం.విజయకుమార్‌రెడ్డి,

ఆర్థోపెడిక్‌ సర్జన్‌, కర్నూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement