అరె..తెల్లకాకి | - | Sakshi
Sakshi News home page

అరె..తెల్లకాకి

Feb 11 2026 7:49 AM | Updated on Feb 11 2026 7:49 AM

అరె..

అరె..తెల్లకాకి

సాధారణంగా కాకులు నలుపురంగులో ఉంటాయి. అయితే, మండలంలోని సంతెకూడ్లూరు గ్రామంలో మంగళవారం తెల్ల కాకి కనిపించింది. స్థానిక మారెమ్మవ్వ దేవాలయం వద్ద తోటి నల్ల కాకుల మధ్య గింజలను తింటుండగా గ్రామస్తులు మొదట పావురమనుకున్నారు. తర్వాత తెల్ల కాకి అని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఆసక్తిగా సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ వంటి ప్రాంతాల్లో అరుదుగా తెల్ల కాకులు ప్రత్యక్షమవుతుంటాయి. తెలుపు రంగులో ఉండటానికి జన్యుపరమైన మార్పు కారణమై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

– ఆదోని రూరల్‌

విద్యుత్‌ తీగపై కూర్చున్న తెల్ల కాకి

అరె..తెల్లకాకి 1
1/1

అరె..తెల్లకాకి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement