7
అన్నదాతకు ‘ఆక్వాన్’ టెన్షన్
ఖరీఫ్ ఆరంభం నుంచి రైతులు గోస పడుతు న్నారు. కోతలకు సిద్ధంగా వరి, పూత దశలో కంది ఉండగా ఆక్వాన్ తుఫాన్ కారణంగా ఆందోళనకు గురవుతున్నారు.
స్వామీ.. నీ దర్శనం ఎట్లా!
అయ్యప్పస్వామి దర్శనానికి శబరిమల వెళ్లే భక్తులకు ప్రయాణ ఇక్కట్లు తప్పడం లేదు. వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు ప్రకటించి కాగజ్‌నగర్ రూట్‌లో కేటాయించలేదు.
సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో చలి కాస్త పెరుగుతుంది.
ఆదివారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 2026


