ప్రశాంతంగా ఉల్లాస్‌ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఉల్లాస్‌ పరీక్ష

Sep 28 2026 1:35 AM | Updated on Sep 28 2026 1:35 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: వయోజనులను అక్షరా స్యులుగా తీర్చిదిద్దేందుకు ఆదివారం జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఉల్లాస్‌ పరీక్ష నిర్వహించినట్లు ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్‌ తెలిపా రు. జిల్లాలోని 335 పంచాయతీల్లో 10,669 మంది వయోజనులకు 10,135 మంది పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఐదో తరగతి ఉత్తీర్ణత పొందినట్లుగా సర్టిఫికెట్‌ అందిస్తామన్నారు. తద్వారా ఓపెన్‌ పదో తరగతి పరీక్ష రాసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆసిఫాబాద్‌ మండలం అంకుసాపూర్‌లో సర్పంచ్‌ గంగారాం, వీవో లక్ష్మి, మనిషా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement