కుమురం భీం | - | Sakshi
Sakshi News home page

కుమురం భీం

Sep 28 2026 1:35 AM | Updated on Sep 28 2026 1:35 AM

వాతావరణం

7

పత్తికి తెగుళ్ల బెడద

పత్తికి తెగుళ్లు సోకుతున్నాయి. పంటను రక్షించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. రసాయన మందులను విరివిగా పిచికారీ చేస్తున్నారు. 9లోu

వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. వర్షం కురిసే అవకాశం లేదు.

బక్కచిక్కుతున్న బాల్యం

చిన్నారులు వయస్సుకు తగిన ఎత్తు, బరువు లేకుండా పోషకాహార లోపంతో కొట్టుమి ట్టాడుతున్నారు. ఎన్‌ఎఫ్‌ హెచ్‌ఎస్‌–6 నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 8లోu

సోమవారం శ్రీ 28 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement