కాగజ్‌నగర్‌టౌన్: కిచెన్ గార్డెన్ ఏర్పాటు కో సం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వి ద్యార్థులకు వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జలజీవిక వాటర్‌ఫర్ లైవ్లీహుడ్ సంస్థ సహకా రంతో శనివారం కూరగాయల విత్తనాలు పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవి మా ట్లాడుతూ.. ప్రతీ విద్యార్థి ఇంటి వద్ద చిన్న కి చెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకుని రసాయన ర హిత, పోషకాహారంతో కూడిన కూరగాయలు పండించాలని సూచించారు. జలవిక వా టర్ ఫర్ లైవ్లీహుడ్ సంస్థ డైరెక్టర్ పద్మాకర్, వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహం, అధ్యాపకులు దేవేందర్, శారద, కృష్ణవేణి, రోజ్‌మేరి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.


