ప్రణాళికతో బోధించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికతో బోధించాలి

Aug 2 2026 12:10 AM | Updated on Aug 2 2026 12:10 AM

శిక్షణ అనంతరం ఉ పాధ్యాయులు ప్రతీ రోజు పాఠశాలలో 3గంటల నుంచి 4గంటల వరకు రెమిడియల్‌ టీచింగ్‌ అమలు చేయాలి. ప్రత్యేక ప్రణాళికతో బోధిస్తే తప్పకుండా వెనుకబడిన విద్యార్థులు నిర్దేషించిన సామర్థ్యాలు సాధించగలుగుతారు. ఏ సమయంలో.. ఏమి బోధించాలనే విషయాలను ముందే ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసి టీచింగ్‌ ప్రారంభించాలి. 2నుంచి 5వ తరగతి వరకు ప్రతీ విద్యార్థికి చదవడం, రాయడం వచ్చేలా, గణితంలో సామర్థ్యాలు సాధించేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే.

– ఉప్పులేటి శ్రీనివాస్‌, క్వాలిటీ కోఆర్డినేటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement