7
‘లోలెవల్’తో తిప్పలు
లోలెవల్ వంతెనల పైనుంచి వరదనీరు వెళ్తుండగా పలుచోట్ల రాకపోకలు నిలిచిపోతున్నాయి. కొందరు వాహనాలు దాటించే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు.
ప్రి‘పరేషాన్’!
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కానీ.. కోచింగ్, స్టడీమెటీరియల్ తది తర ఖర్చుతో ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు.
సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడా చిన్నపాటి వర్షం కురుస్తుంది.
ఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026


