పెరిగిన చలి తీవ్రత ముసురుకుంటున్న వ్యాధులు
78930 44538
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. చలి బారి నుంచి రక్షించుకునేందుకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వైద్యాధికారి సీతారాంతో సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. పెరుగుతున్న చలి తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఏమైనా సందేహాలుంటే డీఎంహెచ్‌వోను ఫోన్ ద్వారా సంప్రదించి సలహాలు, సూచనలు పొందవచ్చు.
సమయం:
సోమవారం (తేదీ 29–12–2025)
ఉదయం 11 నుంచి 12 గంటల వరకు
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు :


