‘సర్‌’లో సందేహాలా ?! | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’లో సందేహాలా ?!

Sep 11 2026 9:52 AM | Updated on Sep 11 2026 9:52 AM

కలెక్టర్‌ దివాకరతో నేడు ‘ఫోన్‌ ఇన్‌’

ఖమ్మం సహకారనగర్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్‌)లో భాగంగా ప్రస్తుతం అనామలీస్‌, నో మ్యాపింగ్‌ జాబితాలోని ఓటర్లకు నోటీసుల జారీ, విచారణ కొనసాగుతోంది. అయితే, జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలుసుకునేందుకు బీఎల్‌ఓలను సంప్రదిస్తున్నారు. అంతేకాక నోటీసులు అందుకున్న వారు ఏమేం పత్రాలు సమర్పించాలో ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యాన ఓటర్ల సందేహాలకు ‘సాక్షి’ ఆధ్వర్యాన నిర్వహించే ఫోన్‌ ఇన్‌లో కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. స్వయంగా సమాధానాలు ఇవ్వనున్నారు. ఓటర్లు నిర్ణీత సమయంలో ఫోన్‌ చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.

తేదీ : 11–09–2026, శుక్రవారం (నేడు)

సమయం : ఉదయం 10 నుంచి

11 గంటల వరకు

ఫోన్‌ చేయాల్సిన నంబర్‌

90102 23697

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement