శ్రీచైతన్య.. ప్రతిభ
ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో తమ విద్యార్థులు రికార్డు సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. సీనియర్ ఎంపీసీలో కె.మణికీర్తన, ఎస్.సాకేత్, కె.సాయి రూప తేజస్విని 994మార్కులు, ఏ.సాయితేజ, వి.భార్గవి, ఈ.కీర్తి, కె.తేజశ్రీ, ఎస్.విన్నెల 993మార్కులు, బైపీసీలో ఎం.డీ.సునైయా తబుస్సమ్, పి.హారిణి 992మార్కులు, ఏ.జ్యోత్స్న, ఎం.మనీషా 991, వై.కావ్య 990, కె.సాయిజశ్వంత్, ఎం.డీ.సిమ్రా, వి.లోరా, వి.ప్రియాంక, కె.కీర్తన, కె.హాసిని 988మార్కులు సాధించారన్నారు. జూనియర్ ఎంపీసీలో టి.నాగతేజ, ఎం.నాగ హాసిని, పి.మోక్షిత, ఎస్.నాగ స్వాతి, జి.భావన, బి.వర్షిత, జీరా మేహాక్ 468మార్కులు, బైపీసీలో కె.జ్యోత్స్న, 438, జి.ధారా హాసిని, బి.శ్వేత, జి. విజయాంజలి, ఎస్.హర్షిత 437, ఎన్.ఆకాంక్ష, బి.అపూర్వ, జి.జాన్ వశిష్ఠ, డి.మాన్వి ఆక్షయ, బి.తేజస్విని, జి.రామతులసి, వి.ప్రసన్న 436మార్కులు సాధించారన్నారు. వివరాలను చైర్మన్, డైరెక్టర్ వెల్లడించగా, అకడమిక్ డైరెక్టర్ సాయి గీతిక, డీజీఎం చేతన్ మాథూర్, ఎగ్జిక్యూటివ్ డీన్ వర్మ, డీన్ కృష్ణ, జీజిఎంలు సిహెచ్.బ్రహ్మం, జి.ప్రకాష్, గోపాలకృష్ణ పాల్గొన్నారు.


