సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడాలని..
సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడాలనేది లక్ష్యం. జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 666వ ర్యాంక్ రాగా.. చైన్నె, ముంబై ఐఐటీల్లో సీటు సాధించాలనుకుంటున్నా. మా నాన్న మల్లికార్జున్‌రావు కిరాణం షాపు నిర్వహిస్తుండగా తల్లి గృహిణి.
– ఉరుకొండ కుషల్, ఓపెన్ కేటగిరీ 666వ ర్యాంకు
ఇంజనీర్ కావాలనుకుంటున్నా..
ఇంజనీర్ కావాలనుకుంటున్నా. మా నాన్న తండ్రి అసిస్టెంట్ ఇంజనీర్ కాగా, తల్లి గృహిణి. తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం ప్రోత్సాహంతో మంచి ర్యాంకు సాధించాం. ఎస్టీ కేటగిరీలో ఐదు, ఓపెన్ కేటగిరీలో 1,765వ ర్యాంక్ వచ్చింది.
– అజ్మీరా రోషిక్ మణిదీప్,
ఎస్టీ కేటగిరీలో 5వ ర్యాంక్
●
సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడాలని..


