క్యాన్సర్‌పై మరిన్ని పరిశోధనలకు పిలుపు | - | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌పై మరిన్ని పరిశోధనలకు పిలుపు

Oct 25 2026 1:41 AM | Updated on Oct 25 2026 1:41 AM

రాయచూరు రూరల్‌: సమాజంలో మానవులు క్యాన్సర్‌ వ్యాధికి పెద్ద ఎత్తున గురై బాధ పడుతున్నారని, వైద్య రంగంలో క్యాన్సర్‌ అడ్డుకట్టకు మరిన్ని పరిశోధనలు సాధించాలని అమెరికాలోని మేరీ ల్యాండ్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ పురుషోత్తమాచారి పిలుపు ఇచ్చారు. నవోదయ వైద్య కళాశాలలో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు ప్రత్యేకంగా గ్యాలెటొరిన్‌ మందు ద్వారా నయం చేయవచ్చన్నారు. నూతనంగా వీఎన్‌పీపీ 433–3బి ద్వారా కూడా నయం కావడానికి వీలుందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య పరీక్షలు చేయవచ్చన్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ దొడ్డయ్య, దీపాలి, చంద్ర మౌళిలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement