ఆదివారం ఫ్లవర్ షోలో జనం
ఇకెబనా ప్రదర్శనలో నటి అమూల్య
ఆదివారం బెంగళూరు లాల్‌బాగ్ జనసాగరమైంది. స్వరాజ్య ఫల పుష్ప ప్రదర్శనను వీక్షించడాని తరలివచ్చారు. పుష్ప సొగసులను తనివితీరా వీక్షించి, కొండపై సేదదీరారు. పూల రూపాలు, ఫౌంటెన్ వద్ద చిత్రాలు తీసుకుంటూ సరదాగా గడిపారు. నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి జనం రావడంతో ఉద్యానవనం కిక్కిరిసింది –బనశంకరి
ఫౌంటెన్ ముందు కోలాహలం
కొండపై సందడి


