లలితాదేవిగా అమ్మవారు | - | Sakshi
Sakshi News home page

లలితాదేవిగా అమ్మవారు

Oct 16 2026 7:29 AM | Updated on Oct 16 2026 7:29 AM

కరీంనగర్‌ కల్చరల్‌/కరీంనగర్‌: నగరంలోని మహాశక్తి ఆలయంలో గురువారం శ్రీ లలితాదేవి(స్కందమాత)గా అమ్మవారు భక్తులకు దర్శనిమిచ్చారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్‌ చిత్రామిశ్రా, సీపీ గౌస్‌ ఆలం, బల్దియా కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ అమ్మవారిని దర్శించుకోగా.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ వారిని సత్కరించారు. రాత్రి యువత దాండియా నృత్యాలు అలరించాయి. నగునూరులోని దుర్గాభవానీ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా డోబో రోబోటిక్స్‌కు చెందిన హ్యూమనాయిడ్‌ రోబో ‘చిచ్చా’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులతో కలిసి దాండియా నృత్యాలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement