గరిష్టం/కనిష్టం
34.0/25.0
శుక్రవారం శ్రీ 16 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
I
మానకొండూర్/శంకరపట్నం: కొత్తగట్టు వద్ద నేషనల్ హైవే టోల్ప్లాజాను గురువారం ప్రారంభించారు. వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తున్నారు. ఇతర రూట్ల కన్నా ఇక్కడ ఎక్కువగా రుసుం ఉందని వాహనదారులు వాపోయారు.
జమ్మికుంట: జమ్మికుంటలో క్వింటాల్ పత్తి రూ. 9,100పలికింది. మార్కెట్కు 179 వాహనాల్లో 1,036 క్వింటాళ్ల పత్తిని రైతులు తెచ్చారు. కార్యదర్శులు మల్లేశం, రాజా పర్యవేక్షించారు.


