35.0/26.0
గరిష్టం/కనిష్టం
శనివారం శ్రీ 17 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
I
ప్రాచీన యుద్ధకళకు పునరుజ్జీవం
జ్యోతినగర్: అంతరించే దశలో ఉన్న ప్రాచీన యుద్ధకళ అకాడకు కోల్బెల్ట్వాసులు జీవం పోస్తున్నారు. దసరా సందర్భంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి పెద్దపీట వేస్తూ సిద్దిపేట జిల్లా (పాత కరీంనగర్ జిల్లా)హుస్నాబాద్లో నూతన కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.


