ఇప్పటివరకు చేసిన తనిఖీలు: 150
శాంపిళ్లు సేకరించినవి: 51
శాంపిల్స్ ఫెయిల్: 16
కేసుల నమోదు: 16
జరిమానా: రూ.5.25 లక్షలు
జిల్లా జనాభా: 10,43,087
కరీంనగర్ నగర జనాభా: 4.30లక్షలు
జిల్లాలో హోటళ్లు,రెస్టారెంట్లు, బార్లు: సుమారు 2,500
టిఫిన్ సెంటర్లు: 2,100
ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లు: 450
చిరుతిళ్ల తయారీ కేంద్రాలు: 54
అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్: 01
గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్: 01
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్: 01
జూనియర్ అసిస్టెంట్: 01
శాంపిళ్లు సేకరించేవారు: 02(ఔట్ సోర్సింగ్)
అటెండర్: 01(ఔట్ సోర్సింగ్)
నగరంలోని వావిలాలపల్లిలో గల హోటల్‌లో ఇదీ పరిస్థితి. పాడైన చికెన్ వాడుతూ బిర్యానీ తయారు చేస్తున్నారు. కల్తీ, కాలం చెల్లిన మాంసం, హానికర సింతటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నారు.


