● జాయిన్‌ చేసుకొని చేతులెత్తేస్తున్న వైద్యులు ● ఆరోగ్యశ్రీ నిధులు రాకపోవడమే కారణమా? ● ఇంప్లాంట్‌లు కొనుగోలు చేయలేని నిరుపేదలు ● నిస్సహాయ స్థితిలో ప్రైవేటుకు పరుగులు | - | Sakshi
Sakshi News home page

● జాయిన్‌ చేసుకొని చేతులెత్తేస్తున్న వైద్యులు ● ఆరోగ్యశ్రీ నిధులు రాకపోవడమే కారణమా? ● ఇంప్లాంట్‌లు కొనుగోలు చేయలేని నిరుపేదలు ● నిస్సహాయ స్థితిలో ప్రైవేటుకు పరుగులు

Sep 24 2026 2:06 AM | Updated on Sep 24 2026 2:06 AM

● జాయిన్‌ చేసుకొని చేతులెత్తేస్తున్న వైద్యులు ● ఆరోగ్యశ్రీ నిధులు రాకపోవడమే కారణమా? ● ఇంప్లాంట్‌లు కొనుగోలు చేయలేని నిరుపేదలు ● నిస్సహాయ స్థితిలో ప్రైవేటుకు పరుగులు

కరీంనగర్‌: పేదలకు అత్యవసర వైద్యం అందించేందుకు కోట్లాది రూపాయలతో జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన క్రిటికల్‌కేర్‌ యూనిట్‌ బాధితులకు బాసటగా నిలవడం లేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో నిరుపేదలు ఆపరేషన్లకు నోచుకోవడం లేదు. కాళ్లు, చేతులు విరిగి ఆపరేషన్‌ కోసం వస్తున్నవారిని చేర్చుకొని రోజుల తరబడి ఆసుపత్రిలో ఉంచి.. చివరకు సర్జరీ చేయకుండానే బయటకు పంపుతున్నారు. ఆరోగ్యశ్రీలో నిధులు విడుదల కాకపోవడం వల్లే కొన్ని ఆపరేషన్లు నిలిచిపోతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నా స్పష్టత ఇవ్వకపోవడంతో రోగులు అయోమయానికి గురవుతున్నారు. ఆపరేషన్‌ చేస్తామన్న ఆశతో రోజుల తరబడి ఆసుపత్రిలో ఉండి, చివరకు ప్రైవేట్‌ వైద్యులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తోందని వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement