కరీంనగర్‌సిటీ: కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్శిటీలో వీసీ ఉమేశ్‌కుమార్, రిజిస్ట్రార్ పి.సతీశ్‌కుమార్‌తో కలిసి జాతీయజెండా ఆవిష్కరించారు. అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్ కె.పద్మావతి, డా.ఎన్‌వీ శ్రీరంగప్రసాద్, డా.ఎస్.రమాకాంత్, సీఓఈ డా.డి.సురేశ్‌కుమార్ పాల్గొన్నారు.
మహిళా డిగ్రీ కళాశాలలో..
కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.అఫ్సరీ ఉస్మానీ జాతీయ జెండా ఆవిష్కరించారు. పరీక్షల నియంత్రణాధికారి డా.జి.శ్రీనివాస్‌రెడ్డి, ప్రజాపాలన సమన్వయకర్త పి.స్వరూప తదితరులు పాల్గొన్నారు.


