కరీంనగర్‌ | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌

Sep 12 2026 12:00 AM | Updated on Sep 12 2026 12:00 AM

గరిష్టం/కనిష్టం 32.0/24.0 శనివారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

గరిష్టం/కనిష్టం
32.0/24.0
శనివారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

7

నృసింహునికి మొక్కులు

ధర్మపురి: శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. ప్రధాన, అనుబంధ ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు.

పవర్‌కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి: శనివారం ఉదయం 10 నుంచి 2గంటల వరకు 11 కె.వీ.వేంకటసాయి ఫీడర్‌ పరిధిలోని లక్ష్మీనగర్‌, రాఘవేంద్రనగర్‌లో విద్యుత్‌ ఉండదని ఏడీఈ శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement