కరీంనగర్‌ | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌

Sep 6 2026 2:01 AM | Updated on Sep 6 2026 2:01 AM

గరిష్టం/కనిష్టం 36.0/25.0 ఆదివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

గరిష్టం/కనిష్టం
36.0/25.0
ఆదివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

7

కొనసాగుతున్న కళావరోహణ

ధర్మపురి:శ్రీఉగ్రనృసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా కళావరోహణ పూజలు రెండో రోజుకు చేరాయి. వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు.

నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ

ధర్మపురి: శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement