కేజీ టు పీజీలో వరండా చదువులు ! | - | Sakshi
Sakshi News home page

కేజీ టు పీజీలో వరండా చదువులు !

Sep 6 2026 2:01 AM | Updated on Sep 6 2026 2:01 AM

వరండాలో

చదువుకుంటున్న విద్యార్థులు

గంభీరావుపేట(సిరిసిల్ల): రాష్ట్రంలో ఏకై క కేజీ టు పీజీ ప్రాంగణంగా ప్రత్యేకతను సంతరించుకున్న గంభీరావుపేటలోని విద్యాప్రాంగణంలో విద్యార్థులకు వసతులు కరువవుతున్నాయి. ఈ ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ మండల పరిషత్‌ పాఠశాలలో తరగతి గది కొరత వేధిస్తోంది. ఒక తరగతికి ప్రత్యేక గది లేకపోవడంతో విద్యార్థులకు వరండాలోనే నిత్యం బోధన సాగిస్తున్నారు. ఎండ, వర్షం, గాలికి ఇబ్బందులు పడుతున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఒకే ప్రాంగణంలో విద్యనందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. అయితే తరగతి గది లేక విద్యార్థులు వరండాలో కూర్చుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement