పవర్‌ కట్‌ ప్రాంతాలు | - | Sakshi
Sakshi News home page

పవర్‌ కట్‌ ప్రాంతాలు

Aug 2 2026 12:46 AM | Updated on Aug 2 2026 12:46 AM

పవర్‌ కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి: విద్యుత్‌ లైన్ల పనుల నేపథ్యంలో ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కె.వీ.ఎల్లమ్మ ఫీడర్‌ పరిధిలోని ఆటోనగర్‌, బైపాస్‌ రోడ్డు, కోతిరాంపూర్‌, ఎన్టీఆఆర్‌ చౌరస్తా, మై విలేజ్‌ రెస్టారెంట్‌, గ్యాస్‌ గోదాం ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌ 1 ఏడీఈ పంజాల శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు 11 కె.వీ.రేకుర్తి సమ్మక్క గద్దెలు ఫీడర్‌ పరిధిలోని సమ్మక్క గద్దెలు, విజయపురికాలనీ, స్వామి కాలనీ, షేకాబ్‌ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, కంటి ఆసుపత్రి, మైత్రివనం, బుడిగె జంగాల కాలనీ, అంజనేయులుకాలనీ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్‌ రూరల్‌ ఏడీఈ రఘు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement