మహాత్మా జ్యోతీబా ఫూలే ఆశయాలు కొనసాగించాలి | - | Sakshi
Sakshi News home page

మహాత్మా జ్యోతీబా ఫూలే ఆశయాలు కొనసాగించాలి

Nov 29 2026 1:14 AM | Updated on Nov 29 2026 1:14 AM

కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో నివాళులు అర్పిస్తున్న అధ్యాపకులు, బీసీ సంఘం నాయకులు

సాక్షి నెట్‌వర్క్‌: మహాత్మ జ్యోతీబా ఫూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పలువురు వక్తలు అన్నారు. కామారెడ్డి జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో మహాత్మా జ్యోతీబా ఫూలే వర్ధంతి కార్యక్రమాలను పలు సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజంలో కుల వివక్ష, అంటరానితనం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడారు. మహిళా విద్యకు విశేష ప్రాధన్యతనిస్తూ తన భార్య సావిత్రీబాయి ఫూలేతో కలిసి బాలికల విద్యాభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement