జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరి హత్య.. ఒకరిపై హత్యాయత్నం
జిల్లాలోని వేర్వేరు చోట్ల ఇద్దరు హత్యకు గురికాగా.. మద్యం మత్తులో ఒకరిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలు కలకలం రేపాయి. లింగంపేట మండలం పొల్కంపేటలో వృద్ధురాలిని దుండగులు నగల కోసం కొట్టి చంపారు. వివాహేతర సంబంధం కారణంగా కుటుంబం పరువుపోతోందని, తనకు పెళ్లి కావడం లేదని అన్నను తమ్ముడు గొడ్డలితో నరికి చంపిన ఘటన భిక్కనూరు మండలం మొటాట్‌పల్లిలో చోటు చేసుకుంది. గాంధారి మండలం ముదెల్లిలో జరిగిన దావత్‌లో నర్సింలు అనే వ్యక్తి గొడ్డలితో
రంజిత్ అనే వ్యక్తిపై దాడి చేశాడు.
– సాక్షి నెట్‌వర్క్
8లో
వివరాలు


