రోడ్డు పైకి.. ఠాణా కిందికి.. | - | Sakshi
Sakshi News home page

రోడ్డు పైకి.. ఠాణా కిందికి..

Aug 27 2025 9:05 AM | Updated on Aug 27 2025 9:05 AM

రోడ్డు పైకి.. ఠాణా కిందికి..

రోడ్డు పైకి.. ఠాణా కిందికి..

మెదక్‌ –ఎల్లారెడ్డి రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేసే క్రమంలో నాగిరెడ్డిపేట మండల కేంద్రమైన గోపాల్‌పేటలో రోడ్డు ఎత్తును పెంచారు. దాదాపు ఏడెనిమిది ఫీట్ల మేర రోడ్డు ఎత్తు పెరగడంతో ఆ రోడ్డు పక్కనే ఉన్న నాగిరెడ్డిపేట పోలీసు స్టేషన్‌కు వెళ్లడానికి ఇబ్బందికరంగా మారింది. రోడ్డు మీద వర్షం పడితే నేరుగా ఠాణాలోకే నీరు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ పోలీస్‌ స్టేషన్‌ భవనం కూడా శిథిలావస్థకు చేరుతోంది.

– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement