జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. వివిధ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ, అఽభివృద్ధి కార్యక్రమాలను శకటాల ద్వారా ప్రదర్శించారు. విద్యార్థుల సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విధుల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ముఖ్య అతిథి కోదండ రెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందజేశారు. పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పట్టణ ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు. – కామారెడ్డి క్రైం
చలపతి, హెచ్‌ఈవో, డీఎంహెచ్‌వో
కార్యాలయం
రజిత,
సీనియర్ అసిస్టెంట్,
కలెక్టరేట్
మనోజ్,
హెచ్‌హెచ్‌పీ,
కలెక్టరేట్
సురేష్,
డీపీఎం,
డీఆర్‌డీఏ
హరీష్,
కలెక్టర్
సీసీ
ప్రసాద్ రెడ్డి,
అదనపు
కలెక్టర్ సీసీ
ప్రేమ్ కుమార్,
తహసీల్దార్,
ఎల్లారెడ్డి
చంద్రశేఖర్,
డీఎంహెచ్‌వో
శ్రీపాల్ రెడ్డి,
రికార్డ్ అసిస్టెంట్,
కలెక్టరేట్
సంతోష్ కుమార్,
టెక్నికల్ ఏవో,
డీఏవో
వినయ్,
జూనియర్ అసిస్టెంట్, డీపీవో
ఆర్.జగన్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, బాన్సువాడ
నవనీత,
నర్సింగ్ ఆఫీసర్,
దేవునిపల్లి, పీహెచ్‌సీ
ప్రభాకర్,
సీనియర్ అసిస్టెంట్, డీపీవో
ఉస్మాన్,
ఎస్సై,
సీసీఎస్
అబ్దుల్ రజాక్,
జూనియర్ అసిస్టెంట్, జీజేసీ, బాన్సువాడ
విజయలక్ష్మి,
డీసీహెచ్‌ఎస్,
కామారెడ్డి
ఆశయ్య,
ఆఫీస్ సబార్డినేట్,
డీఎంహెచ్‌వో
స్వాతి,
నర్సింగ్ ఆఫీసర్, ఎర్రాపహాడ్ పీహెచ్‌సీ
సతీష్ కుమార్ శర్మ, సూపరింటెండెంట్, జెడ్పీ
ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థికి ప్రోత్సాహక బహుమతిని అందజేస్తున్న వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కలెక్టర్ సంగ్వాన్
ఉత్తమ సేవలకు ప్రశంసలు
ఉత్తమ సేవలకు ప్రశంసలు
ఉత్తమ సేవలకు ప్రశంసలు
ఉత్తమ సేవలకు ప్రశంసలు
ఉత్తమ సేవలకు ప్రశంసలు
ఉత్తమ సేవలకు ప్రశంసలు
ఉత్తమ సేవలకు ప్రశంసలు
ఉత్తమ సేవలకు ప్రశంసలు
ఉత్తమ సేవలకు ప్రశంసలు
ఉత్తమ సేవలకు ప్రశంసలు
ఉత్తమ సేవలకు ప్రశంసలు
ఉత్తమ సేవలకు ప్రశంసలు
ఉత్తమ సేవలకు ప్రశంసలు
ఉత్తమ సేవలకు ప్రశంసలు
ఉత్తమ సేవలకు ప్రశంసలు
ఉత్తమ సేవలకు ప్రశంసలు
ఉత్తమ సేవలకు ప్రశంసలు
ఉత్తమ సేవలకు ప్రశంసలు
ఉత్తమ సేవలకు ప్రశంసలు