పైప్‌లైన్ల లీకేజీ.. తాగునీరు వృథా | - | Sakshi
Sakshi News home page

పైప్‌లైన్ల లీకేజీ.. తాగునీరు వృథా

Apr 16 2025 11:32 AM | Updated on Apr 16 2025 11:32 AM

పైప్‌లైన్ల లీకేజీ.. తాగునీరు వృథా

పైప్‌లైన్ల లీకేజీ.. తాగునీరు వృథా

బాన్సువాడ రూరల్‌: మిషన్‌ భగీరథ పథకం నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా తాగునీరు వృథా అవుతోంది. మండలంలోని ఎక్కడో ఓచోట ప్రతిరోజు పైప్‌లైన్‌లు లీకేజీకి గురికావడంతో నీరు కలుషితమవుతున్నాయి. పైప్‌లైన్‌ లీకేజీలను సరిచేయించాల్సిన అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ప్రజలకు కలుషిత నీరే సరఫరా అవుతోంది. దీంతో ప్రజలు మినరల్‌ వాటర్‌ క్యాన్లలో నీటిని కొనితెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి పైప్‌లైన్‌ లీకేజీలను పూడ్చి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement