● ప్రకృతి మ‘హిమ’
సొంత కాన్వాసుపై ప్రకృతి స్వయంగా గీచిన చిత్రం నేత్రానందాన్ని కలిగిస్తుంది. నూతన సంవత్సరం ప్రారంభం రోజైన గురువారం..
గోకవరంలో అటువంటి చిత్రమే ఆవిష్కృతమైంది. దట్టంగా కమ్ముకున్న పొగమంచు తెరలు..
శీతల వాతావరణం ప్రజలను గిలిగింతలు
పెట్టింది. ఉదయం పది గంటలవుతున్నా
మంచు పరదాలను ఛేదించలేక సూర్యుడు
సైతం చిన్నబోయాడు.
– గోకవరం
● ప్రకృతి మ‘హిమ’


