20 రోజుల్లో చెల్లింపులు.. | - | Sakshi
Sakshi News home page

20 రోజుల్లో చెల్లింపులు..

Nov 17 2026 1:14 AM | Updated on Nov 17 2026 1:14 AM

జిల్లాలో పంచాయతీరాజ్‌ ద్వారా వ్యవసా య గోదాంలు, పంచాయతీ, అంగన్‌వాడీ, మహిళా సమాఖ్య భవ నాలు, మరుగుదొడ్ల ని ర్మాణాలు కొనసాగుతున్నాయి. పంచాయతీ భవన నిర్మాణాల విషయంలో కొంత మందికి అపోహలు ఉన్నాయని, వాటిని నివృత్తి చే స్తూ.. నూతన భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. వీబీజీ రాంజీ పథకం ద్వారా చేపడుతున్న పనులకు 20 రోజుల్లో చెల్లింపులు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. – ప్రభాకర్‌, పీఆర్‌ ఈఈ

త్వరగా పూర్తిచేయాలి..

గట్టు గ్రామంలో పాత పంచాయతీ భవనం చిన్నగా ఉంది. గత సర్పంచు హయాంలో నూతన పంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేశారు. దీంతో చాలారోజులుగా పంచాయతీ భవనం అసంపూర్తిగానే మిగిలిపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీన్ని ఇలాగే వదిలేస్తే దెబ్బతిని కూలిపోయే అవకాశం ఉంది. అసంపూర్తిగా ఉన్న పంచాయతీ భవనానికి నిధులు కేటాయించి.. పూర్తిచేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలి. – వీరారెడ్డి, గట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement