నయనానందం.. గజాననుడి నిమజ్జనం | - | Sakshi
Sakshi News home page

నయనానందం.. గజాననుడి నిమజ్జనం

Sep 23 2026 12:49 AM | Updated on Sep 23 2026 12:49 AM

గణేశ్‌ మహరాజ్‌కీ జై.. గణపతి బప్పా మోరియా.. అంటూ భక్తుల నినాదాలు.. డీజే చప్పుళ్లు, మహిళల కోలాటాలు, యువతీ, యువకుల నృత్యాల

మధ్య గణనాథుల నిమజ్జనోత్సవం నయనానందంగా సాగింది. తొమ్మిది రోజులపాటు భక్తుల చేత విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ

ఒడికి చేరుకున్నాడు. జిల్లాకేంద్రంలోని ఆయా వీధుల్లో ప్రతిష్టించిన భారీ గణనాథులను మంగళవారం రాత్రి నిమజ్జనం చేశారు. అలాగే బీచుపల్లి వద్ద కృష్ణానదిలో భారీ సంఖ్యలో గణనాథుల నిమజ్జనం చేశారు. – గద్వాల న్యూటౌన్‌/ ఎరవల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement